
తమన్నా భాటియా తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది తమన్నా. తమ్మనా భాటియా కూడా తెలుగు సినిమాల్లో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

తెలుగు సినిమాలు తగ్గించింది తమన్నా. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది తమన్నా.

తెలుగు తమన్నా నటించిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నటించింది.

జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది తమన్నా. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తమన్నా. తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.