
అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈచిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది . తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లంగావోణీలో తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది.

అలా ఎలా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చిన్నది హెబ్బా పటేల్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటన, అందం, గ్లామర్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఫస్ట్ మూవీనే ఈ బ్యూటీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

తర్వాత కుమారి 21 ఎఫ్ తో ఈ అమ్మడు యూత్ ఫేవర్ అయిపోయింది. ఈ సినిమా సమయంలో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు కలలరాణిగా మారిపోయింది. అంతలా తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు రావాడంతో చాలా సినిమాల్లో నటించి మెప్పించిది. అందం, నటన , అభినయం అన్నీ ఉన్నకూడా ఈ ముద్దుగుమ్మకు లక్కు కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకోలేకపోయింది.

ఇక ఈ అందాల తార ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ లంగావోణీలో ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో నెట్టింట ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.