Vakeel Saab : వకీల్ సాబ్ సినిమాకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులు

|

Mar 31, 2021 | 9:53 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

1 / 9

2 / 9
Vakeel Saab : వకీల్ సాబ్ సినిమాకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులు

3 / 9
చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ . 

4 / 9
వకీల్ సాబ్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. 

5 / 9
పింక్  సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. 

6 / 9
ముగ్గురు యువతుల తరపున న్యాయం కోసం పోరాడే వకీల్ సాబ్ గా నటిస్తున్నారు పవన్ 

7 / 9
ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 

8 / 9
యూట్యూబ్ ను షేక్ చేస్తూ రికార్డులను తిరగ రాస్తుంది వకీల్ సాబ్ ట్రైలర్. 

9 / 9
ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 