ఈ చిరునవ్వుల చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె తెలియని వారు ఉండరు

|

Oct 01, 2024 | 8:49 PM

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫెవరెట్ హీరోయిన్ ఫోటోలను సోషల్ అభిమానులు నిత్యం షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ బ్యూటీ చిన్ననాటి ఫోటో వైరల్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టరా.? 

1 / 6

2 / 6
పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో కాదు ఉర్ఫీ జావేద్. అందాల భామ ఉర్ఫీ జావేద్ 1997లో లక్నోలో జన్మించింది. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసి కళాశాలలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌, స్మాల్‌ స్క్రీన్‌పై దృష్టి పెట్టింది.

3 / 6
కరణ్ జోహార్ షో, 'బిగ్ బాస్ OTT'లో పాల్గొన్న తర్వాత ఉర్ఫీ ఫేమ్ పెరిగింది. అంతే కాకుండా 'బడే భయ్యా కి దుల్హనియా', 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'బేబన్నా', 'గిగీ మా', 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'కసౌదీ జిందగీ కే' వంటి టీవీ షోలలో కూడా ఆమె నటించింది. '.

4 / 6
ఉర్ఫీ జావేద్‌ను ఆమె తండ్రి ఇంటి నుండి గెంటేసిన తర్వాత, ఆమె ముంబైకి పారిపోయింది. ఆతర్వాత స్టార్ గా ఎదిగింది. ఫ్యాషన్‌పై తనకున్న అభిరుచిని కనుగొన్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే అమెజాన్ ప్రైమ్‌లో డాక్యుమెంటరీ ప్రదర్శనను ప్రారంభించేంత పాపులర్ అయ్యింది. 

5 / 6
ఏ వస్తువులు దొరికినా వాటిని ఉపయోగించి బట్టలు డిజైన్ చేసి వాటిని ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఈ భామ. డిఫరెంట్‌గా డ్రెస్‌లు వేయడమంటే ఉర్ఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చిన్నతనం నుంచి అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

6 / 6
ఉర్ఫీ ప్రత్యేకమైన డ్రెస్ సెన్స్ వెనుక ఒక బృందం పని చేస్తుంది. అలాగే, అతని దుస్తులపై అనేక వివాదాలు ఉన్నాయి మరియు పోలీసులు ఆమెను అరెస్టు చేయడం కూడా జరిగింది.