ఆనంద్ మూవీలో పేస్ట్ తినే అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫ్యూజ్‌లు అవుట్!

Updated on: Apr 19, 2026 | 11:15 AM

ఆనంద్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకొని, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో హీరో , హీరోయిన్ మాత్రమే కాకుండా, చైల్డ్ ఆర్టిస్ట్‌లకు కూడా తమ నటనతో అదరగొట్టారు. అయితే ఈ మూవీలో పేస్ట్ తినే పాప అందరికీ గుర్తు ఉంటుంది. కాగా, ఇప్పుడు ఆ బ్యూటీ ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

1 / 5
ఆనంద్ మూవీ. ఈ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో రాజా, కమిలినీ ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా నటించారు. అచ్చం తెలుగింటి ఆడపిల్లలా ఉండే రూప పాత్రలో కమిలినీ నటించింది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులు పడటమే కాకుండా, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

2 / 5
అయితే ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌లో సమత పాత్రలో నటించిన పాప కీ రోల్ ప్లే చేసింది. అప్పటికీ తన వయసు ఆరు నుంచి ఏడు ఏళ్ల మధ్యలో ఉంటుంది. కానీ ఆ ఏజ్‌లో కూడా తన నటన, ఎక్స్ ఫ్రెషన్స్‌తో అందరి మనసు దోచేసుకుంది. ఇంతకీ ఆ పాప ఎవరు అనుకుంటున్నారా?

3 / 5
నాకు పేస్ట్ అంటే చాలా ఇష్టం అని క్యూట్‌గా చెబుతూ పేస్ట్ తినే పాపను ఎవరు మర్చిపోతారు చెప్పండి.  ఇక ఆనంద్ మూవీలో హీరో ఆనంద్ ఓ ఇంట్లో రెంట్‌కు ఉండటానికి వస్తాడు. అప్పుడు అక్కడ సమత పాత్రలో చిన్న క్యూట్ పాప ఉంటుంది.  సినిమాలో ఈ పాప చాలా క్యూట్‌గా ఎక్కువగా పేస్ట్ తింటూ కనిపిస్తుంది.

4 / 5
అయితే ఈ పాప అసలు పేరు బఖిత ఫ్రాన్సిస్. ఈ సినిమాలో ఈ చిన్నారి ఆ రోజుల్లో హీరోయినుకు సమానంగా నటించి, నంది అవార్డు కూడా అందుకుంది. అందుకే ఈ చిన్నదాన్ని ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోరు.

5 / 5
ఇక తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసి పోని అందంతో ఈ మద్దుగుమ్మ ఉంది. దీంతో చాలా మంది వారెవ్వా, ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప, ఈ బ్యూటీనా అంటూ షాక్ అవుతున్నారు. ఇక ఆనంద్ మూవీలో నటించిన తర్వాత ఈ చిన్నది ఏ సినిమాలో నటించలేదు,ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యూఎస్‌లో సెటిల్ అయ్యింది, క్రికేటర్‌గా ఎంటర్ ప్రెన్యూర్‌గా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది

Follow Us