స్కూల్ డ్రస్‌లో ఉన్నఈ క్యూటీని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీని షేక్ చేసిన హాట్ బ్యూటీ ఆమె

|

Sep 11, 2024 | 11:06 AM

ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఫోటోలు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో వైరల్ అవుతుంది. ఆమెను గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ ఆమె.. 

1 / 5

2 / 5
పై ఫొటోలో ఉన్నది ఎవరో కాదు. అందాల భామ శ్రియ. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హరిద్వార్‌లో పుట్టి పెరిగిన శ్రియ ప్రొఫిషనల్  కథక్, రాజస్థానీ నృత్యకారిణి.  ఎన్నో డ్యాన్స్ షోలలో పాల్గొంది ఈ బ్యూటీ . అలా డ్యాన్స్ షోలో పాల్గొంటున్న సమయంలోనే రామోజీ ఫిలింస్ తమ సినిమాలో నటించమని శ్రియ కు ఛాన్స్ ఇచ్చారు. 

3 / 5
తెలుగు సినిమా ‘ఇష్టం’ సినిమా ద్వారా తొలిసారిగా చిత్ర పరిశ్రమకు పరిచయమంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోలవరకు అందరి సరసన నటించింది.

4 / 5
శ్రియ  తమిళం అలాగే  తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ , ప్రభాస్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

5 / 5
కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్  నుంచి ఇళయదళపతి విజయ్, విక్రమ్, ధనుష్, విశాల్, జయం రవి వరకు ఎందరో స్టార్ హీరోలకు హీరోయిన్‌గా నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శ్రియ. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది ఈ అమ్మడు. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో మాత్రమే నటిస్తుంది. .