అబ్బో.. ఈ ఫొటోలో ఉంది ఆ హీరోయినా..!! అస్సలు గుర్తుపట్టలేం గురూ.!

Updated on: Oct 15, 2026 | 7:53 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటారు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, అరుదైన జ్ఞాపకాలు నెట్టింట తరచూ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5
ముఖ్యంగా హీరోయిన్ల చైల్డ్‌హుడ్ ఫొటోలు బయటకు వస్తే అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. అప్పటికీ, ఇప్పటికీ వారి లుక్‌లో వచ్చిన మార్పులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అలాంటి వారిలో ఒకరు. చిన్నతనంలో తీసుకున్న ఫొటోలకు, ఇప్పుడు ఆమె కనిపిస్తున్న తీరుకు చాలా తేడా ఉందంటూ నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

3 / 5
తనదైన అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ భామ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు.. నటి బ్రిగిడా సాగ. బ్రిగిడా సాగ తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. తొలుత టెలివిజన్ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈమె.. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.

4 / 5
తన నటనతో పాటు సోషల్ మీడియాలోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తమిళ సినిమాల్లో పలు విభిన్న పాత్రలు పోషించిన బ్రిగిడా.. విశాల్ నటించిన ‘అయోగ్య’ సినిమాతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకుంది.

5 / 5
ఆ తర్వాత ‘ఇరవిన్ నిజల్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కథకు కీలకమైన సన్నివేశాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడా.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘సిందూరం’ సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టింది.

Loading...
Unable to load recommendations.
Follow Us