తెలుగులో రెండు సినిమాలే చేసింది.. కానీ కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయ్యింది

Updated on: Aug 17, 2026 | 2:00 PM

అందాల ముద్దుగుమ్మలు ఎప్పుడూ అభిమానులను కవ్విస్తూనే ఉంటారు. కుదిరితే సినిమాలు లేకుంటే సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు. అయితే ఓవర్ నైట్ లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు .

1 / 5
అందాల ముద్దుగుమ్మలు ఎప్పుడూ అభిమానులను కవ్విస్తూనే ఉంటారు. కుదిరితే సినిమాలు లేకుంటే సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు. అయితే ఓవర్ నైట్ లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. 

2 / 5
ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈ వయ్యారిది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?ఆ ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్రిగిడా సాగ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

3 / 5
ఈ అమ్మడు టెలివిజన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన అయోగ్య సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో నటించింది బ్రిగిడా సాగ. ఈ సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆతర్వాత ఆమె వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంది. 

4 / 5
బ్యూటీ చాలా ఫెవరెట్ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అందం కంటే ఆమె చాలా చూడముచ్చటగా ఉంటుంది. మొఖంలో భలే కళ ఉంటుంది. ఈ అమ్మడు సిందూరం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
ఇటీవలే ఈ అమ్మడు తన ప్రియుడిని పరిచయం చేసింది. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అనంత్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.అంతే కాదు ఆ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

Loading...
Unable to load recommendations.
Follow Us