Cinema : ఓటీటీలో పిచ్చెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. అటు సస్పెన్స్.. ఇటు ట్విస్టులతో నెట్టింట రచ్చ రచ్చ..

Updated on: Nov 06, 2026 | 6:26 PM

ప్రస్తుతం ఓటీటీలో పలు సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. థియేటర్ టాక్ తో సంబంధం లేకుండా డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్నాయి. తాజాగా ఓ మూవీ మాత్రం ఓటీటీలో దుమ్మురేపుతుంది. పాత సినిమా అయినప్పటికీ ఊహించని విధంగా కొత్త చిత్రాల రికార్డులు బ్రేక్ చేస్తుంది.

1 / 5
ఇండియన్ సినిమా రంగంలో దర్శకుడు వెట్రిమారన్ - ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రత్యేకమే. సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన అటువంటి అద్భుతమైన చిత్రాలలో 'వడ చెన్నై' ముందుంటుంది. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఇప్పటికీ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

2 / 5
రిషబ్ శెట్టి 'కాంతార' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పోటీపడుతూ డిజిటల్ వేదికలపై సరికొత్త వ్యూవర్‌షిప్ రికార్డులను అందుకుంటోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటించగా, డైరెక్టర్ వెట్రిమారన్ టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

3 / 5
ఉత్తర చెన్నై నేపథ్యంగా సాగే ఈ కథలో క్యారమ్స్ ఆటగాడిగా జీవితాన్ని ప్రారంభించే అన్బు (ధనుష్) అనుకోకుండా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం, స్థానిక డాన్‌ల మధ్య జరిగే పగలు, ప్రతీకారాలు, రాజకీయ కుట్రలను ఈ చిత్రంలో ఉత్కంఠభరితంగా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు ఊహకందని ట్విస్టులు, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమా ప్రత్యేకత.

4 / 5
వలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక ప్రాంతాన్ని కాపాడుకోవడానికి సాగే పోరాటంలో మానవ భావోద్వేగాలను అత్యంత బలంగా ఆవిష్కరించారు. సంపూర్ణ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మాస్టర్‌పీస్ మూవీని వీకెండ్‌లో చూసి థ్రిల్ అవ్వండి!

5 / 5
ఇందులో ధనుష్ అద్భుత నటనతో పాటు, ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా జెరెమియా, అమీರ್, కిషోర్, సముద్రఖని వంటి నటీనటులు తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి సినిమా స్థాయిని పెంచారు. వెట్రిమారన్ తనదైన రియాలిస్టిక్ టేకింగ్, నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టపడేశారు. ప్రతి పాత్ర వెనుక బలమైన ఎమోషన్, గూస్‌బంప్స్ తెప్పించే ట్విస్టులు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us