Deepthi Sunaina:పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ.. ఈ క్యూట్ క్యూట్ అందాలకు కుర్రాళ్లలో ఫైర్పుట్టాల్సిందే
సోషల్ మీడియాతో సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన గురించి అందరికీ పరిచయమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది.