Deepika Pilli: మాల్దీవులలో అందాల దీపికా రచ్చ.. మరీ ఇంత క్యూట్‌గా కనిపిస్తే ఎట్టాగమ్మా..
దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్.. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడ నటించిన దీపికా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. మీరు ఓ లుక్కేయండి.