Daksha Nagarkar: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బంగార్రాజు బ్యూటీ దక్ష నగర్కర్

|

Jun 23, 2022 | 9:37 PM

దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో అల్లాడిస్తోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా

1 / 6
 హుషారు సినిమా తో  హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో అల్లాడిస్తోంది.

2 / 6
ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా పాపులారిటీ మాత్రం బాగానే దక్కించుకుంది.

3 / 6
 బంగార్రాజు సినిమా లో చిన్న పాత్ర లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది

4 / 6
 బంగార్రాజు సినిమా పబ్లిక్ ఈవెంట్ సందర్బంగా నాగ చైతన్య చూసిన సమయంలో దక్ష నగర్కర్ ఇచ్చిన రియాక్షన్ మరియు స్మైల్ ఆ మద్య బాగా పాపులర్ వైరల్ వీడియో గా మారిన విషయం తెల్సిందే.

5 / 6
 ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న అందాల ఆరబోత ఓ రేంజ్ లో కుర్రకారును రెచ్చగొట్టే విధంగా ఉంటుంది.

6 / 6
 ఈ అమ్మడు త్వరలోనే ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు జోడీగా సినిమాల్లో నటించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది 