Daksha Nagarkar: అందం అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం నిల్.. దక్ష నాగర్కర్ లేటెస్ట్ పిక్స్

|

Aug 31, 2023 | 9:29 AM

ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు' లాంటి సినిమాల్లో నటించింది దక్ష నాగర్కర్. ఈ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దక్ష నాగర్కర్. కానీ ఆతర్వాత వచ్చిన జంబి రెడ్డితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాంబీరెడ్డి సినిమాతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాలు స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది.

1 / 5
ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు' లాంటి సినిమాల్లో నటించింది దక్ష నాగర్కర్. ఈ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దక్ష నాగర్కర్. కానీ ఆతర్వాత వచ్చిన జంబి రెడ్డితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

2 / 5
జాంబీరెడ్డి సినిమాతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాలు స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది. అలాగే బంగార్రాజు సినిమా సక్సెస్ మీట్ లో నాగ చైతన్యకు సైగలు చేసి హాట్ టాపిక్ గా మారింది. 

3 / 5
అలాగే రీసెంట్ గా రావణాసుర సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో సుశాంత్ లవర్ గా కనిపించింది దక్ష నాగర్కర్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి క్రేజ్ ఎక్కువే. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. 

4 / 5
బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురు చూస్తుంది ఈ భామ. అందం అభినయం దక్ష నాగర్కర్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తుందేమో చూడాలి. మెయిన్ హీరోయిన్ గా కాకపోయినా.. సెకండ్ హీరోయిన్ గానైనా ఈ అమ్మడు అవకాశం అందుకుంటుందేమో చూడాలి. 

5 / 5
తాజాగా దక్ష షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది దక్ష నాగర్కర్. ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు వైరల్ అబుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 