మెంటలెక్కిస్తున్న మానస చౌదరి.. బబుల్‌గమ్ బ్యూటీ అందాలు అదరహో

Updated on: May 10, 2025 | 3:34 PM

మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మానస, ఒక స్నేహితుడి సహాయంతో దర్శకుడు రవికాంత్‌కు తన ప్రొఫైల్ పంపించడం ద్వారా తొలి అవకాశంపొందింది. 2023లో విడుదలైన బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి నటించింది. బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి నటించింది ఈ చిన్నది.

1 / 5
మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మానస, ఒక స్నేహితుడి సహాయంతో దర్శకుడు రవికాంత్‌కు తన ప్రొఫైల్ పంపించడం ద్వారా తొలి అవకాశంపొందింది. 2023లో విడుదలైన బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి నటించింది. 

2 / 5
బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి నటించింది ఈ చిన్నది. ఈ చిత్రంలో స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లోనూ అద్భుతంగా నటించింది. 

3 / 5
ఈ సినిమా కాకూండా ముస్తఫా ముస్తఫా అనే సినిమాలో కూడా నటించింది. 2024లో విడుదలైన లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన చిన్న పాత్రలో నటించింది మానస చౌదరి. ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. 

4 / 5
తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. లక్కీ భాస్కర్ సినిమా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

5 / 5
మానస చౌదరి తన నటనతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది. మానస చౌదరి ఇంకా తన సినీ ప్రయాణంలో ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటుంది. 