Nora Fatehi: స్టైలిష్‌లుక్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ

|

Feb 16, 2022 | 8:05 PM

బాలీవుడ్ నటి నోరా ఫతేహి తరచుగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. 

1 / 6

2 / 6
డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న నోరా ఫతేహి స్టైలిష్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 

3 / 6
నిత్యం ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నాది. 

4 / 6
ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

5 / 6
నోరా నటించిన ‘కుసు కుసు’ సాంగ్ భారీ హిట్ అయింది.

6 / 6
ఇంకా విడుదలకు నోచుకోని 'థాంక్ గాడ్' చిత్రంలో 'మణిక్కే మాగే హతే' హిందీ వెర్షన్‌లోకి నోరానటించింది. 