Janhvi Kapoor : అందాల బొమ్మ జాన్వికపూర్ ఫోటోలకు కుర్రకారు ఫిదా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్..

|

Mar 07, 2021 | 2:02 PM

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ అందరికి పరిచయమే.. ధడక్ సినిమాతో ఈ అమ్మడు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. 

1 / 7

2 / 7
ఆతర్వాత నటనకు ప్రాధాన్యత కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ పోతుంది ఈ బ్యూటీ.   జాన్వి ప్రస్తుతం మైదాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా గడిపేస్తుంది. 

3 / 7
ఈ అమ్మడు అందంతోనే కాదు అభినయంతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 7
సోషల్ మీడియాలో జాన్వీ పోస్ట్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

5 / 7
ఇక త్వరలోనే మంచి సబ్జెక్ట్  దొరికితే తెలుగులో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

6 / 7
మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని అశ్వినీదత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సినిమా ద్వారా జాన్వీని తెలుగుప్రేక్షకులకు పరిచయం చేయాలనీ చూస్తున్నారు. 

7 / 7
మరి ఈ ముద్దుగుమ్మ తెలుగు లో నటించడానికి సిద్ధంగా ఉందా లేదా అన్నాడని పైన ఇంతవరకు క్లారిటీ రాలేదు. 