Ganesh Chaturthi 2021: గణనాథుడి సేవలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సన్నీ లియోన్.. ఇన్‌స్టాలో పోటోలు వైరల్..

|

Sep 12, 2021 | 7:49 AM

Ganesh Chaturthi 2021: వినాయక చతుర్థి సందర్భంగా గణనాథుడిని నెలకొల్పిను సన్నీ లియోన్. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

1 / 7
 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వినయాక చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశాల్లో గణనాథున్ని నెలకొల్పి ఆరాధిస్తున్నారు.

2 / 7
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ సైతం వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు.

3 / 7
భారత సంతతి అయిన సన్నీ లియోన్‌కి హిందూ పండుగలు, సంప్రదాయాల పట్ల మక్కువ ఎక్కువ.

4 / 7
వినాయక చవితి రోజున సన్నీ లియోన్ తన ఇంట్లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

5 / 7
భర్త డానియర్ వెబర్, పిల్లలు, స్నేహితులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

6 / 7
ఇంట్లో గణేషుడి ప్రతిష్ఠ, పూజాధికాలకు సంబంధించి ఫోటోలను సన్నీ లియోన్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు.

7 / 7
భర్త, పిల్లలతో వినాయక చతుర్థి పండుగ సంబరాలు అంటూ సన్నీ క్యాప్షన్ కూడా పెట్టారు.