Bigg Boss Jyothi: బిగ్‌బాస్ జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన టాలీవుడ్ ప్రముఖులు.. ఫొటోస్

Updated on: Dec 18, 2025 | 10:23 PM

టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి తాజాగ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ బర్త్ డే వేడుకలో ఆమె స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టంట వైరల్ గా మారాయి.

1 / 6
 తెలుగు సినిమాల్లో  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతి. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైనా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

2 / 6
 'పెళ్లాం ఊరెళితే', ‘ఎవడిగోలవాడిది’, ‘గుడుంబా శంకర్’, ‘మహాత్మ’, ‘దరువు’, ‘రంగ ది దొంగ’, ‘కెవ్వు కేక’ తదితర సినిమాల్లో జ్యోతి నటననకు మంచి మార్కులు పడ్డాయి.

3 / 6
 సినిమాలతో పాటు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొనడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది జ్యోతి.

4 / 6
 బిగ్‌బాస్ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన జ్యోతి, క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. 2020 తర్వాత ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు.

5 / 6
  తాజాగా జ్యోతి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ గ్రాండ్ గా జరిగాయి. ఆమె స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు ఈవేడుకలో సందడి చేశారు.

6 / 6
 ప్రస్తుతం జ్యోతి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.