Priyanka Jain: ఈ అమ్మాయి చాలా హాట్ గురూ.. తడి అందాలతో ప్రియాంక రచ్చ.. బిగ్‌బాస్ బ్యూటీ క్రేజీ ఫోటోస్..
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్‌కు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక.. అమాయకమైన నటనతో అచ్చ తెలుగమ్మాయిల కనిపిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మౌనరాగం సీరియల్ ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయిన ప్రియాంక ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి అలరించింది. ఈ రెండు సీరియల్స్ ద్వారా ప్రియాంక చాలా ఫేమస్ అయ్యింది.