Daksha Nagarkar: దక్ష నగార్కర్ ఫోటోలు చూస్తే దిమ్మతిరగాల్సిందే.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పిక్స్

|

Aug 16, 2022 | 9:34 PM

జాంబిరెడ్డిలో తనదైన నటనతో అలరించినా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తన పిక్ లు పెడుతూ సందడి చేస్తోంది. అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకుంటోంది

1 / 7
 హుషారు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన నటి దక్ష నగార్కర్

2 / 7
 తన అందాలతో అందరికి కనువిందు చేసింది. ఎలాంటి పాత్రనయినా అవలీలగా చేస్తానని నిరూపించింది

3 / 7
తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ బ్యూటీ

4 / 7
జాంబిరెడ్డిలో తనదైన నటనతో అలరించినా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

5 / 7
ఇక రీసెంట్ గా బంగార్రాజు సినిమాలో మెరిసింది ఈ అమ్మడు

6 / 7
సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

7 / 7
Daksha Nagarkar

Daksha Nagarkar