Unstoppable Season 04: అన్‌స్టాపబుల్ బాలయ్య.. 4వ సీజన్ ఎప్పట్నుంచో తెలుసా ??

| Edited By: Phani CH

Aug 09, 2024 | 11:51 AM

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం త‌న కెరీర్‌లో పీక్ చూస్తున్నారు. కేవలం కెరీర్‌లోనే కాదు.. పర్సనల్ లైఫ్‌లోనూ ఆయన దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు బసవతారకం ఛైర్మన్‌గా బిజీగా ఉంటూనే.. ఇంకోవైపు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.

1 / 5

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం త‌న కెరీర్‌లో పీక్ చూస్తున్నారు. కేవలం కెరీర్‌లోనే కాదు.. పర్సనల్ లైఫ్‌లోనూ ఆయన దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు బసవతారకం ఛైర్మన్‌గా బిజీగా ఉంటూనే.. ఇంకోవైపు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.

2 / 5
ప్రస్తుతం ఈయన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.

3 / 5
మొన్నటి ఎన్నికల కారణంగా ఇప్పటికే పూర్తి కావాల్సిన సినిమా.. కాస్త ఆలస్యమైంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. దీని తర్వాత కూడా వరసగా సినిమాలు సైన్ చేసే పనిలో ఉన్నాడు బాలయ్య.

4 / 5
ఇదిలా ఉంటే సినిమాలతో పాటు డిజిటల్‌కు కూడా టైమ్ ఇవ్వడం బాలయ్యకే చెల్లింది. ఆహాలో ఆయన చేస్తున్న అన్‌స్టాపుబల్ షోకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే మూడు సీజన్స్ కూడా పూర్తయ్యాయి. తాజాగా 4వ సీజన్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది.

5 / 5
 సెప్టెంబ‌ర్‌లో అన్‌స్టాప‌బుల్ సీజ‌న్-4 మొదలవుతుందని.. ద‌స‌రా కానుక‌గా ఎయిర్ చేస్తారని తెలుస్తుంది. ఈ సారి సినిమాలతో పాటు రాజకీయ నాయకులను కూడా బాగానే తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూనే.. తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఫోకస్ చేసారు బాలయ్య.