Kavya Kalyan Ram: లంగా ఓణీలో ‘బలగం’ బ్యాటీ.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

|

Jul 07, 2024 | 1:42 PM

'గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది కొత్త గూడెంకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్. ఆ సినిమాలో 'వల్లంగి పిట్ట' అంటూ తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బలగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

1 / 5
గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది కొత్త గూడెంకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్.  ఆ సినిమాలో 'వల్లంగి పిట్ట' అంటూ  తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బలగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

2 / 5
 బలగం సినిమాలో కావ్య నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఉస్తాద్, మసూద సినిమాల్లోనూ నటించిందీ అందాల తార.

3 / 5
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది కావ్య. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర చేస్తూ ఫాలోవర్లను మాయ చేస్తోంది.

4 / 5
ఎక్కువగా మోడ్రన్ డ్రెస్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. లంగా ఓణి కట్టుకొని ఫొటోలకు పోజుల్చింది.

5 / 5
అలా కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.