Athulya Ravi: పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే.. అతుల్య రవి లేటేస్ట్ ఫోటోస్..

|

Apr 16, 2024 | 6:14 PM

ఏప్రిల్ 15న తమిళ నూతన సంవత్సరం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది హీరోయిన్ అతుల్య రవి. పట్టు పరికిణిలో మరింత అందంగా ముస్తాబై అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతందాన్ని చూసి అందం సైతం అసూయ పడుతుందేమో అన్నట్లుగా కనిపిస్తున్న ఈ వెన్నెలమ్మను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

1 / 6
ఏప్రిల్ 15న తమిళ నూతన సంవత్సరం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది హీరోయిన్ అతుల్య రవి. పట్టు పరికిణిలో మరింత అందంగా ముస్తాబై అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

2 / 6
 తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతందాన్ని చూసి అందం సైతం అసూయ పడుతుందేమో అన్నట్లుగా కనిపిస్తున్న ఈ వెన్నెలమ్మను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

3 / 6
గతేడాది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ కూడా రాలేదు. ఆ తర్వాత తెలుగులో అతుల్యకు అవకాశాలు రాలేదు.

4 / 6
2017లో కాదల్ కన్ కట్టుదే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది అతుల్య రవి. ఆ తర్వాత కథా నాయకన్, యేమాలి వంటి హిట్ చిత్రాల్లో నటించి తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ  ఓ గుర్తింపు తెచ్చుకుంది.

5 / 6
 ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్క సినిమా కూడా లేదు. కానీ నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ట్రెడిషనల్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

6 / 6
పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయే.. అతుల్య రవి లేటేస్ట్ ఫోటోస్..