Ariyana Glory: కలికి చిలక వలపులు..! అరియానా ఫోజులకు.. ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది.