Pushpa: అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్‌ చేసేలా ఉండబోతున్న క్లైమాక్స్

| Edited By: Phani CH

Aug 06, 2024 | 9:53 PM

చూసేటోళ్లకి ఎట్టా ఉండాలో తెలుసునా... గూస్‌ బంప్స్ గూస్‌బంప్స్ అంటారే.. అవి వచ్చేయాల... పుష్పరాజ్‌ రూలింగ్‌ అంటే మామూలా... అందులోనూ క్లైమాక్స్ లో రూలింగ్‌ అంటే స్క్రీన్స్ చిరిగిపోవాలా... అంటున్నారు అల్లు ఆర్మీ. వారి ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్‌ చేసేలా తెరకెక్కిస్తున్నారట సుకుమార్‌. ఉన్నట్టా? లేనట్టా? అనే అనుమానాలు ఇక అసలు అక్కర్లేదబ్బా.. పుష్పరాజ్‌ రావడం పక్కా. చెప్పిన టైమ్‌కి రావడానికే ఇప్పుడు రంగంలోకి దిగేశాడు పుష్పరాజ్‌.

1 / 5
చూసేటోళ్లకి ఎట్టా ఉండాలో తెలుసునా... గూస్‌ బంప్స్ గూస్‌బంప్స్ అంటారే.. అవి వచ్చేయాల... పుష్పరాజ్‌ రూలింగ్‌ అంటే మామూలా... అందులోనూ క్లైమాక్స్ లో రూలింగ్‌ అంటే స్క్రీన్స్ చిరిగిపోవాలా... అంటున్నారు అల్లు ఆర్మీ. వారి ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్‌ చేసేలా తెరకెక్కిస్తున్నారట సుకుమార్‌.

2 / 5
ఉన్నట్టా? లేనట్టా? అనే అనుమానాలు ఇక అసలు అక్కర్లేదబ్బా.. పుష్పరాజ్‌ రావడం పక్కా. చెప్పిన టైమ్‌కి రావడానికే ఇప్పుడు రంగంలోకి దిగేశాడు పుష్పరాజ్‌. డిసెంబర్‌ 6న బాక్సులు బద్ధలు చేయాలనే సంకల్పం కనిపిస్తోంది యూనిట్‌లో...

3 / 5
ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఫారిన్‌ నుంచి వచ్చేసిన సుకు... ఇమీడియేట్‌గా ప్రాజెక్ట్ ప్రోగ్రెస్‌ మీద ఫోకస్‌ చేశారు. ఇటు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా సెట్స్ లో జాయిన్‌ అయ్యారు.

4 / 5
ఈ సారి షెడ్యూల్‌ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణతో మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ యాక్షన్‌ సన్నివేశాలతో షురూ చేశారు సుకు మాస్టర్‌. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ప్రమోషనల్‌ కంటెంట్‌ జనాల్లో మాంఛి ఊపు తీసుకొచ్చింది.

5 / 5
ఇప్పుడు తెరకెక్కిస్తున్న క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే కాదు, సినిమాలో ప్రతి సన్నివేశానికీ ఓ స్పెషాలిటీ ఉంటుందని అంటున్నారు మేకర్స్. అల్లు అర్జున్‌ అభిమానులు కాస్కోండి... బ్లాక్‌ బస్టర్‌ రెడీ అవుతోందనే హింట్స్ కనిపిస్తున్నాయి. ట్విట్టర్‌ వేదిగా బన్నీ - నాని మధ్య జరిగిన సంభాషణ కూడా ఈ విషయానికి నాంది పలికినట్టే అయింది.