తగ్గేదేలేదంటున్న అల్లు అర్జున్..భలే ప్లాన్ వేశారుగా..

Edited By: Samatha J

Updated on: Feb 19, 2025 | 11:26 AM

ముందు ఒకటి.. దాని తర్వాత ఇంకోటి అనే రోజులు ఇప్పుడు లేవు. ఒకటైనా.. రెండైనా.. ఒకదాని పక్కన ఒకటిగా ఉండాలి.. అప్పుడే స్పీడ్‌ మెయింటెయిన్‌ అవుతుంది. అసలీ 1టు3ల సంగతేంటి? అంటారా? ఈ విషయం గురించి మనకన్నా బాగా పుష్పరాజ్‌ అలియాస్‌ ఐకాన్‌స్టార్‌ చెబుతారు. నియర్‌ ఫ్యూచర్‌లో ఆయన ప్లానింగ్‌ గురించి తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. మనం కూడా ఓ చెవి అటు వేసేద్దామా...

1 / 5
పుష్పంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్‌ అనేది వినడానికి బోర్‌ కొట్టేసింది. ఇప్పుడు పుష్ప అంటే బ్రాండ్‌. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో పుష్పరాజ్‌ది స్పెషల్‌ బ్రాండ్‌. ఆల్ ఇండియా రేంజ్‌లో ఆ రేంజ్‌ తెచ్చుకున్న ఐకాన్‌స్టార్‌ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు? త్రివిక్రమ్‌ సెట్స్ కే ఫిక్స్ అయ్యారా?

2 / 5
సిత్తరాల సిరపడూ అంటూ అల వైకుంఠపురములో మూవీలో చివరిగా మ్యాజిక్‌ చేసింది త్రివిక్రమ్‌ - బన్నీ కాంబో. ఇప్పుడు మరోసారి అత్యంత అద్భుతమైన పౌరాణిక గాథతో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి రెడీ అవుతున్నారు వీరిద్దరూ.

3 / 5
అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ సినిమా ఉగాదికి షురూ అవుతుంది. అదే రోజున అట్లీ సినిమాకు కూడా ముహూర్తం పెట్టేశారన్నది అల్లు ఆర్మీలో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న మాట. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఏ కెప్టెన్‌ ఫస్ట్ బౌండెడ్‌ స్క్రిప్ట్ తో వస్తే ఆ సెట్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు ఐకాన్‌ స్టార్‌.

4 / 5
లుక్‌ పరంగానూ, రెండు సినిమాలకూ సెట్‌ అయ్యేలా హెయిర్‌ లెంగ్త్ ఉంటుందట. సో, సైడ్‌ బై సైడ్‌ త్రివిక్రమ్‌, అట్లీ సినిమాలను పూర్తి చేసేయాలని భావిస్తున్నారట బన్నీ.

5 / 5
 త్రివిక్రమ్‌ మూవీకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. సో, అట్లీ సినిమా ముందు రిలీజ్‌ అవుతుందా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ..