1 / 10
అక్కినేని అఖిల్ ఈ పేరుకి అసలు పరిచయమే అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది అఖిల్ కి. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీ కోసం బాడీ పెంచి ఓ రేంజ్‌లో కష్టపడ్డాడు. తన బాడీ షో తో మరోసారి ఆకట్టుకుంటున్న అక్కినేని అఖిల్ ఫొటోస్..