Varshini Sounderajan: ఈ కోమలి అందానికి ఆ చందమామ కూడా ఫిదా.. వర్షిణి పిక్స్ వైరల్..
బుల్లితెర పై చాలా మంది ఎం,ముద్దుగుమ్మలు తన అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్ నటులే కాదు పలు షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామలు కూడా ఉన్నారు వారిలో వర్షిణి ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెర పై హాట్ యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. తన అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాగానే రచ్చ చేస్తోంది.