Vaishnavi Chaitanya: అందం, అదృష్టంతో ఓవర్ నైట్ స్టార్.. వైష్ణవి అదిరిపోయే లుక్స్.

Updated on: May 19, 2024 | 6:47 PM

బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తనకంటూ ఫాలోయింగ్ సంపాదిచుకుంది. అందం, అభినయంతో మెప్పిస్తోంది. బేబీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు వైష్ణవి. అల వైకుంఠపురములో..లో అల్లు అర్జున్ చెల్లిగా.. వలిమైలో అజిత్ చెల్లిగా నటించారు వైష్ణవి. దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్. ఈ నటుడు హీరోగా బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తున్న సినిమా లవ్ మీ.

1 / 7
ఆత్మకూ, ఓ యువకుడికి మధ్య ప్రేమకథగా తెరకెక్కించారు లవ్‌ మీ సినిమాను. వైష్ణవికి.. బేబీని మరిపించే హిట్‌ని తెచ్చి పెడుతుందా ఈ సినిమా? అనే ఎదురుచూపులు బాగా కనిపిస్తున్నాయి జనాల్లో.

2 / 7
అందం, అభినయంతో మెప్పిస్తోంది. బేబీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు వైష్ణవి. దానికి ముందు యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ బ్యూటీ జాతకాన్ని బేబీ మార్చేసింది.

3 / 7
అల వైకుంఠపురములో..లో అల్లు అర్జున్ చెల్లిగా.. వలిమైలో అజిత్ చెల్లిగా నటించారు వైష్ణవి. దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్.

4 / 7
ఈ నటుడు హీరోగా బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తున్న సినిమా లవ్ మీ.

5 / 7
ఈ సినిమాని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య.

6 / 7
ప్రస్తుతం అషికాకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మరోవైపు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య సైతం సిద్ధూ జొన్నలగడ్డ జాక్, ఆనంద్ దేవరకొండ సినిమాలలో నటిస్తున్నారు.

7 / 7
మరి ఈ సిస్టర్ కారెక్టర్‌ వైష్ణవి కెరీర్‌ను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. కొన్ని సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ , కొన్ని సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది.