Vaishnavi Chaitanya: దీపావళి స్పెషల్.. కుందనపు బొమ్మల వైష్ణవి చైతన్య

|

Oct 31, 2024 | 1:19 PM

అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. 

1 / 5
సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 

2 / 5
అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. 

అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. 

3 / 5
ముఖ్యంగా అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించింది. అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . 

4 / 5
బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది. యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో ఆకట్టుకుంది.

5 / 5
బేబీ సినిమా తర్వాత లవ్ మీ అనే సినిమా చేసింది. ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి. అప్పటి నుంచి కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. తాజాగా దీపావళి సందర్భంగా ఇలా ముద్దుగా రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేసింది. 