Sreemukhi: వయ్యారాల జాబిల్లి చీరె కట్టి.. శ్రీముఖి న్యూ ఫొటోస్ వైరల్..

|

May 09, 2024 | 12:20 PM

తాజాగా శారీ లో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోస్ కూడా నెట్టింట బాగా ఆకటుకుంటున్నాయి. సింపుల్ గా ఏ హడావుడి లేకుండా ఇలాంటి అమ్మాయి కదా మనకి కావాల్సింది అనిపించేలా ఉన్నాయి ఆ ఫొటోస్. శ్రీముఖి.. ట్రెండ్ - ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ చేస్తూ.. ఎప్పుడూ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ.. నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ వస్తుంటాయి.

1 / 7
బుల్లితెరపై స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఓవైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది.

2 / 7
అల్లరి.. వాక్చాతుర్యంతో యాంకర్‏గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంటుంది.

3 / 7
రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్.. ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.

4 / 7
ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ వస్తుంటాయి. ఇక ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ చేస్తూ హీరోయిన్స్ సైతం దిగదుడుపే అనేలా కనిపిస్తుంటుంది.

5 / 7
శ్రీముఖి.. ట్రెండ్ - ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ చేస్తూ.. ఎప్పుడూ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ.. నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది.

6 / 7
ఇప్పటివరకు పెళ్లి , ప్రేమ - రిలేషన్ షిప్ లాంటి వాటి గురించి మాట్లాడటం పోవడంతో ఈ అమ్మడు ఎక్కడికి వెళ్లినా ఇవే ప్రశ్నలు ఎదురవుతూన్నయి.

7 / 7
ఇక తాజాగా శారీ లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ కూడా నెట్టింట బాగా ఆకటుకుంటున్నాయి. సింపుల్ గా ఏ హడావుడి లేకుండా ఇలాంటి అమ్మాయి కదా మనకి కావాల్సింది అనిపించేలా ఉన్నాయి ఆ ఫొటోస్.