Tollywood : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్.. కట్ చేస్తే.. ఇప్పుడు హిట్టు కోసం వెయిటింగ్..

Updated on: Jan 26, 2026 | 10:39 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తక్కువ సమయంలోన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన అవకాశాలు అందుకుంటూ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకటి రెండు చిత్రాలతోనే ఊహించని రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో అగ్ర హీరోలతో వరుస హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

2 / 5
తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. తమిళంలో నటించడానికి ముందే తనకంటూ ఒక అభిమానులను సృష్టించుకున్న ఈ నటి ఎవరో మీకు తెలుసా?  ఆమె మరెవరో కాదండి హీరోయిన్ శ్రీలీల.

3 / 5
2017లో తెలుగులో చిత్రాంగద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో కిస్ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత, 2021లో పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకు మరోసారి పరిచయమైంది.

4 / 5
ఆ  వెంటనే రవితేజ జోడిగా ఆమె నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంది. ఆమెతో సినిమా చేసేందుకు స్టార్స్, డైరెక్టర్స్ ఆసక్తి చూపించారు.

5 / 5
కానీ కొన్ని రోజులుగా ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇటీవలే పరాశక్తి సినిమాలో నటించినప్పటికీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ తెలుగు, తమిళంలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.