Poonam Bajwa: పిచ్చెక్కిస్తున్న పూనమ్ బజ్వా.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే

Updated on: Sep 04, 2025 | 3:15 PM

ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా గుర్తుందా.. ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు. కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకుంది.

1 / 5
ముద్దుగుమ్మ పూనమ్ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు. కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకుంది.

2 / 5
ఈ ముద్దుగుమ్మ 2005లో కూచుపూడివెంకట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో తొలిసారిగా స్క్రీన్ పై మెరిసింది. దీని తర్వాత బాస్ అనే మరో సినిమాలో నటించి మెప్పించింది. బాస్ సినిమాలో అక్కినేని నాగార్జున హీరో గా నటించారు. 

3 / 5
భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. 2007లో హరి దర్శకత్వం వహించిన సేవాల్ చిత్రంతో ఆమె తమిళంలో నటిగా రంగప్రవేశం చేసింది. 

4 / 5
తెలుగులో ఈ అమ్మడు చివరిగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో మెరిసింది. ఈ గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది.  2020 లో, అతను దర్శకుడు సునీల్ రెడ్డితో కలిసి లివింగ్ టూ గెదర్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 

5 / 5
ఇక  సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే పూనమ్ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. 