5 / 5
2019లో ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, రాజశేఖర్ కల్కి చిత్రాల్లో ఆకట్టుకుంది. 2021 కపటధారి, అక్షర సినిమాలు చేసింది. 2022లో జెట్టీలో నటించింది. చివరి 2023లో హిడింబా, మంగళవారం సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం రా రా పెనిమిటి సినిమాలో నటిస్తుంది.