Mamta Mohandas : స్పోర్ట్స్ కారు కొన్న క్రేజీ బ్యూటీ.. ఇన్నాళ్లకు ఇలా దర్శనమిచ్చింది

Updated on: Feb 09, 2024 | 9:15 PM

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన భామల్లో మమతామోహన్ దాస్ ఒకరు. ముఖ్యంగా యమదొంగ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. నటిగానే కాదు సింగర్ గాను మమతా చాలా ఫెమస్. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. 

1 / 5
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన భామల్లో మమతామోహన్ దాస్ ఒకరు. ముఖ్యంగా యమదొంగ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

2 / 5
నటిగానే కాదు సింగర్ గాను మమతా చాలా ఫెమస్. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. 

3 / 5
కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడి ఇలా అనేక సినిమాలు చేసింది. కానీ అవేమి ఈ చిన్నదానికి సక్సెస్ తెచ్చిపెట్టలేదు. 

4 / 5
తమిళ, కన్నడ భాషల్లో యాక్ట్‌ చేసినా ఎక్కువగా మలయాళంలోనే గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ చాలా సినిమాల్లో నటించిది. 

5 / 5
తాజాగా ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.