రెండే రెండు సినిమాలతో మాయమైన మెరుపు తీగ మడోన్నా సెబాస్టియన్

Updated on: Feb 23, 2026 | 10:46 AM

టాలీవుడ్ లో ఎంతో మంది మెరుపుతీగలు ఉన్నారు. అలా వచ్చి ఇలా మాయం అయినవారు. వారిలో మడోన్నా సెబాస్టియన్ ఒకరు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ చిన్నది రెండు మూడు సినిమాలతోనే టాలీవుడ్ కు దూరం అయ్యింది. మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయ్యింది.

1 / 5
టాలీవుడ్ లో ఎంతో మంది మెరుపుతీగలు ఉన్నారు. అలా వచ్చి ఇలా మాయం అయినవారు. వారిలో మడోన్నా సెబాస్టియన్ ఒకరు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ చిన్నది రెండు మూడు సినిమాలతోనే టాలీవుడ్ కు దూరం అయ్యింది. 

2 / 5
మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయ్యింది మడోన్నా సెబాస్టియన్. అదే సినిమా తెలుగులో రీమేక్ కాగా ఆ సినిమాలో కూడా నటించింది. అదే ఈ అమ్మడి తొలి తెలుగు సినిమా. ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకొని నాని సినిమాలో నటించింది. 

3 / 5
నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ గా కనిపించింది. ఆతర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కేవలం మలయాళం, తమిళ్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఈ చిన్నది. 

4 / 5
మొన్నటివరకు అక్కడ కూడా బిజీగా మారింది. కానీ ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు యమా క్రేజ్ ఉంటుంది. రకరకాల ఫోటోలను పంచుకుంటుంది. 

5 / 5
మోడ్రన్ డ్రస్సుల్లో మెరిపిస్తూనే.. ట్రెడిషనల్ డ్రస్సులో అదరగొడుతుంది. ఒక్క బడా హీరో సినిమా పడితే ఈ చిన్నది తిరిగి ట్రాక్ లోకి వస్తుందని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిన్నదానికి ఆ ఛాన్స్ వస్తుందేమో చూడాలి. 

Follow Us