Krithi Shetty : మళ్లీ జోరు పెంచిన బేబమ్మ.. ఈసారి శర్వానంద్‏తో జోడి కట్టనున్న కృతి శెట్టి..

|

Feb 20, 2023 | 1:27 PM

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

1 / 8

2 / 8
ఈ మూవీ ఎఫెక్ట్ తెలుగులో బేబమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో వరుసుగా డబుల్ హిట్స్ అందుకుంది.

3 / 8
అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి ఇప్పుడు వరుస ప్లాపులను ఎదుర్కొంటుంది. ఇటీవల నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

4 / 8
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ .. నాగచైతన్య నటిస్తోన్న కస్టడీ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

5 / 8
అయితే తాజాగా కృతికి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం కృతి శెట్టి యంగ్ హీరో శర్వానంద్ సరసన నటించనుందట.

6 / 8
ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్న శర్వానంద్.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారట. ఇందులో కృతిని కథానాయికగా ఎంపిక చేసినట్లుగా సమాచారం.

7 / 8
మళ్లీ జోరు పెంచిన బేబమ్మ.. ఈసారి శర్వానంద్‏తో జోడి కట్టనున్న కృతి శెట్టి..

8 / 8