
నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్

మజ్ను సినిమా తర్వాత అను వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.

మజ్ను సినిమా తరవాత అనుకు సాలిడ్ హిట్ మంత్రం పడలేదు.

గతంలో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల సన్నతీగగా మారింది.

తాజాగా ఈ వయ్యారి భామ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలపై కుర్రకారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. అమ్మడి పై కవితలు కూడా రాస్తున్నారు.