Anju Kurian: సాగర కన్యలా మెరిసిన మలయాళీ కుట్టి.. అంజు క్రేజీ పిక్స్ చూస్తే మతిపోయేనే..

|

Aug 30, 2024 | 11:57 AM

సౌత్ ఇండస్ట్రీలో సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్ అంజు కురియన్. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ అందాల భామ. తక్కువ సినిమాల్లోనే నటించిన మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది.

1 / 6
సౌత్ ఇండస్ట్రీలో సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్ అంజు కురియన్. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ అందాల భామ. తక్కువ సినిమాల్లోనే నటించిన మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

2 / 6
తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. క్రేజీ ఫోటోలతో నెట్టింట మాయ చేస్తుంది.

3 / 6
తాజాగా సాగరకన్యలా మారింది హీరోయిన్ అంజు కురియన్. క్యాండిల్ లైట్ వెలుగులో ట్రెండీ బ్రైడల్ లుక్‏లో ఫోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

4 / 6
చీరకట్టులో.. మోడ్రన్ డ్రెస్సులలోనూ మరింత అందంగా కనిపిస్తుంది అంజు కురియన్. నిజానికి చిన్నప్పటి నుంచి ఈ బ్యూటీకి సినిమాలంటే చాలా ఇష్టం. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

5 / 6
2016లో కవి ఉద్దేషిచతు సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు నెరమ్ సినిమాలో సహయ పాత్రలో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసింది.

6 / 6
సాగర కన్యలా మెరిసిన మలయాళీ కుట్టి.. అంజు క్రేజీ పిక్స్ చూస్తే మతిపోయేనే..