Anikha Surendran : చీరకట్టులో మాయ చేస్తోన్న అజిత్ కూతురు.. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడు హీరోయిన్‏గా..

Updated on: May 08, 2025 | 1:26 PM

చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్‏గా బిజీగా ఉంది అనిక సురేంద్రన్. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మలయాళంకు చెందిన ఈ అమ్మాయికి తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5
 అనిక సురేంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది.

2 / 5
విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమాతోనే తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.

3 / 5
ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. బుట్టబొమ్మ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

4 / 5
ఇటీవలే ధనుష్ తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రాగా.. అనికకు సైతం మరింత గుర్తింపు వచ్చింది.

5 / 5
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ ఫోటోస్ అప్లోడ్ చేస్తుంది అనిక. తాజాగా చీరకట్టులో మరింత అందంగా ముస్తాబైంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.