Anaswara Rajan: అతడంటే పిచ్చి ఇష్టం.. అస్సలు వదులుకోలేను.. ఛాంపియన్ బ్యూటీ మనసులో మాట..

Updated on: Mar 07, 2026 | 8:22 AM

మలయాళీ సినీరంగంలోకి బాలనటిగా తెరంగేట్రం చేసింది అనస్వర రాజన్. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కథానాయికగా అలరిస్తుంది. ఇన్నాళ్లు మలయాళంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో మెప్పించిన ఈ అమ్మడు.. ఇటీవలే తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

1 / 5
ప్రస్తుతం దక్షిణాదిలో రాణిస్తున్న కుర్ర హీరోయిన్లలో అనస్వర రాజన్ ఒకరు. మలయాళంలో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం కథానాయికగా సంచలనాలు సృష్టిస్తుంది. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషలలోనూ ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటుంది.

2 / 5
త్రిష ప్రధాన పాత్రలో నటించిన రాంకీ సినిమాతో ఆమె తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత ఇటీవల విత్ లవ్ చిత్రంతో హీరోయిన్‌గా అరంగేట్రం  చేసింది. ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ అభిషన్ జీవింద్ హీరోగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

3 / 5
విత్ లవ్ సినిమా కంటే ముందే తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.

4 / 5
 ప్రస్తుతం ఆమె సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7G రెయిన్బో కాలనీ 2 లో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

5 / 5
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరో గురించి బయటపెట్టింది. తాను విజయ్ దళపతికి వీరాభిమానినని తెలిపింది. అలాగే కమల్ హాసన్ యాక్టింగ్ అంటే సైతం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. విజయ్ సర్‌ను తాను ఏ విధంగానూ వదులుకోలేనని  చెప్పుకుచొచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us