Ananya Nagalla: బుట్టబొమ్మల మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. అనన్య నాగళ్ల లేటేస్ట్ ఫోటోస్..

|

Apr 10, 2024 | 10:02 PM

ఇటీవలే తంత్ర సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఉగాది సందర్భంగా పట్టు లంగావోణిలో అందమైన బుట్టబొమ్మగా ముస్తాబయ్యింది. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా మెరిసిపోతుంది . ఇప్పుడు అనన్య షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

1 / 6
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిల జోరు కొనసాగుతుంది. అటు హీరోయిన్లుగా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అందులో అనన్య నాగళ్ల ఒకరు.

2 / 6
ప్రియదర్శి నటించిన మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది  ఈ తెలుగుమ్మాయి. నటన పరంగా ప్రశంసలు అందుకుంది.. కానీ హీరోయిన్‏గా అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు.

3 / 6
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మరింత ఫేమస్ అయ్యింది.

4 / 6
ఇటీవలే తంత్ర సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

5 / 6
 ఉగాది సందర్భంగా పట్టు లంగావోణిలో అందమైన బుట్టబొమ్మగా ముస్తాబయ్యింది. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా మెరిసిపోతుంది . ఇప్పుడు అనన్య షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

6 / 6
బుట్టబొమ్మల మెరిసిపోతున్న ముద్దుగుమ్మ.. అనన్య నాగళ్ల లేటేస్ట్ ఫోటోస్..