ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

Updated on: Jul 06, 2026 | 10:42 PM

ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. చాణక్యుడి చెప్పిన ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. బాబోయ్ ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు

1 / 5

2 / 5

స్వార్థం కోసం మాత్రమే మీకు దగ్గరయ్యే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇంకా మీ ముందు ఒకలా ఒకలా, మీ వెనక మరోలా మాట్లాడేవారిని ఆసలు  నమ్మకూడదు. అలాగే అబద్ధాలను అలవాటుగా మార్చుకున్న వాళ్ళకి కూడా మీ జీవితంలో ఎప్పుడు చోటు ఇవ్వకండి

3 / 5
రంగులు మార్చే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మోసం చేస్తారు. ఇంకా అసూయతో మీ ఎదుగుదలను ఆపే  వారితో కూడా అస్సలు  స్నేహం చేయకండి. చాలా డేంజర్.  కష్టాల్లో తోడు నిలవని వాళ్ళ కోసం కూడా అసలు మాట్లాడకండి. ఇలాంటి  బంధం ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి, ఒకరితో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్త

4 / 5
ఇంకా చెడుపనుల వైపు మిమ్మల్ని తీసుకువెళ్లేవారిని కూడా  దూరం పెట్టండి ఇది మీకు అంత మంచిది కాదు. ఇంకా మీ రహస్యాలను బయటపెట్టే వ్యక్తులను కూడా  ఎప్పుడూ  కూడా  నమ్మకండి.  అలాగే, అతిగా పొగిడే వారిని  కూడా అసలు నమ్మకండని  చాణక్య నీతి చెబుతుంది. వీళ్ళు సంబంధాలను దెబ్బతీస్తారు.

5 / 5
కొందరు వారి అవసరాల కోసమే మంచి ఉన్నట్టు నటిస్తారు. అలాంటి వాళ్ళకి కొంచం దూరం ఉండండి(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

Follow Us