జీవితంలో ఎదగాలంటే వీటిని అదుపులో ఉంచుకోండి.. చాణక్య నీతి చెప్పిన కఠిన నిజాలు!

Updated on: Jul 18, 2026 | 6:54 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. ఈ రోజుకి కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీరు జీవితంలో ఎదగాలంటే వీటిని అదుపులో ఉంచుకోవాలని చాణక్యుడు చెబుతున్నారు.

1 / 5

2 / 5
చాణక్యుడి చెప్పిన దాని ప్రకారం, మనిషి కోపం అదుపులో పెట్టుకోకపోతే జీవితంలో చాలా కోల్పోతారు. అలాగే, కోపంలో ఉన్నప్పుడు ఈ  నిర్ణయాలు సరైన విధంగా తీసుకోవాలి.  లేదంటే మీతో ఎవరు కూడా ఉండరు. ఇంకా కొత్తగా అనేది  ఇబ్బందులు ఎదురవుతాయి. కోపం వచ్చినప్పుడు కొంచం సైలెంట్ గా ఉండండి.

3 / 5

మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి:  మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు అలోచించి మాట్లాడాలి. ఇంకా తక్కువగా మాట్లాడితే మీ విలువ పెరుగుతుంది. అలాగే ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోకండి అది అస్సలు మంచిది కాదు.  ఇంకా ముఖ్యంగా మీ లక్ష్యాల గురించి కూడా మీకు బాగా దగ్గరైన  వారితోనే  పంచుకోవాలి.

4 / 5

అనవసర ఖర్చులను తగ్గించాలి: డబ్బు సంపాదించిన తరవాత వాటిని  సరైన విధంగా దాచుకోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా అవసరం లేని ఖర్చులు కూడా తగ్గించాలి. ముందు ముందు జీవితంలో  ఆర్థిక ఇబ్బందులు కూడా  ఎదురయ్యే అవకాశం ఉంది. 
 పొదుపు చేస్తే మీకు ఉపయోగపడతాయి.

అనవసర ఖర్చులను తగ్గించాలి: డబ్బు సంపాదించిన తరవాత వాటిని సరైన విధంగా దాచుకోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా అవసరం లేని ఖర్చులు కూడా తగ్గించాలి. ముందు ముందు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. పొదుపు చేస్తే మీకు ఉపయోగపడతాయి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us