చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే.. పాము కంటే డేంజర్

Updated on: Jul 02, 2026 | 12:46 PM

ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. చాణక్యుడి చెప్పిన ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మీ ఇంటికి ఇలాంటి వాళ్ళని పిలిస్తే శాంతి, సుఖం దూరమవుతాయి. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5

2 / 5
అబద్ధాలు చెప్పేవాళ్ళను పిలవకండి:  ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళను ఇంటికి పిలవకూడదు. ఇలాంటి వాళ్ళు ఉన్నవి లేనివి చెప్పి మీ ప్రశాంతతను దూరం చేస్తారు. ఇంకా   మీ ఇంటికి పిలవడం వలన  కొత్త ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు అలాగే  మీ పరువు కూడా పోతోందని చాణక్య నీతి చెబుతోంది.

3 / 5
చిన్న చిన్న విషయాలకే మాట్లాడే  కోప పడేవాళ్లకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇంకా  ఇలాంటి వ్యక్తి మీ ఇంట్లో గొడవలు పెంచే అవకాశం ఉంది. మీకు, మీ వాళ్ళకి  సంఘర్షణలు సృష్టించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఇతరుల  మీద  నెగటివిటీని క్రియోట్ చేస్తూ ఉంటారు.

4 / 5
 పుకార్లను పుట్టించే వాళ్ళకి :  నిజం లేకుండా పుకార్లను పుట్టించే వాళ్ళకి కూడా దూరం ఉండాలి. అది మాత్రమే కాకుండా అర్ధం లేని కబుర్లు కూడా చెబుతుంటారు.  ఇంకా ఇతరుల దగ్గర  మీపై లేని పోనివి చెబుతారు. దీని వలన  తీవ్ర నష్టం వచ్చే ప్రమాదముంది. కాబట్టి, ఇలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా   దూరంగా ఉండాలి.

5 / 5
మిమ్మల్ని అన్ని వేళలా సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే ఇంటికి పిలవండి. అందరిని పిలవకండి.  (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

Follow Us