Spinal Pain: మీరూ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే సులభంగా ఉపశమనం పొందొచ్చు
నేటి జీవన శైలి కారణంగా అనేక మంది ఒకే చోట కదలకుండా గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటారు. దీని వల్ల వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను ఇలాగే వదిలేస్తే అనతి కాలంలోనే సమస్య తీవ్రం అవుతుంది. ఇలా అవకుండా ఉండాలంటే..