Vande Bharat: గుడ్ న్యూస్.. వందేభారత్ స్లీపర్, మెట్రో వచ్చేస్తున్నాయ్.. మరో ఆర్నెళ్లే.!

|

Sep 17, 2023 | 11:55 AM

వందేభారత్ మెట్రో రైళ్లను సాధారణ ప్రయాణీకుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఇవి నాన్-ఏసీ కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హై-స్పీడ్ వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.

1 / 5
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది ఇండియన్ రైల్వేస్. వచ్చే ఆర్నెళ్లలో వందేభారత్ స్లీపర్, మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బీజీ మాల్యా తెలిపారు.

2 / 5
వందేభారత్ మెట్రో రైళ్లను సాధారణ ప్రయాణీకుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఇవి నాన్-ఏసీ కాగా, ఈ పుష్-పుల్ రైళ్లకు 22 బోగీలు ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హై-స్పీడ్ వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత సంతరించుకుంది.

3 / 5
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీలతో నడుస్తున్న ఈ రైళ్లల్లో.. స్లీపర్ కోచ్ బోగీలను సైతం అమర్చాలని కేంద్ర రైల్వే శాఖ చూస్తోంది. అందులో భాగంగా తయారీని కూడా మొదలుపెట్టింది.

4 / 5
సుదీర్ఘ దూరం ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకుని మరో ఆర్నెళ్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీప‌ర్ కోచ్‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బీజీ మాల్యా తెలిపారు.

5 / 5
అలాగే నాన్-ఏసీ ప్రయాణీకుల కోసం వందేభారత్ సాధారణ్ రైళ్లను నడపనుంది రైల్వే శాఖ. ఇవి పుష్-పుల్ ట్రైన్‌లు కాగా.. ఇందులో ఇంజిన్‌తో పాటు మరో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ ట్రైన్లు అక్టోబర్ 31లోగా స్టార్ట్ చేయనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో, సికింద్రాబాద్-విశాఖపట్నం.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ సర్వీసులు నడుస్తోన్న సంగతి తెలిసిందే.