4 / 4
మీరు ఈ బైక్ కొనేందుకు లోన్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని మూడేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే.. నెలకు రూ.4150 ఈఎంఐ పడుతుంది. మీరు డ్రూమ్ వెబ్సైట్ నుంచే లోన్ సౌకర్యం కూడా పొందే అవకాశం ఉంది. మీరు బైక్ను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే కొనండి. ఆన్లైన్లో డబ్బులు ఎవ్వరికీ పంపవద్దు. ఈ బైక్ వివరాలు డ్రూమ్ వెబ్సైట్ ఆధారంగా వివరాలు అందించబడుతున్నాయి.