OnePlus Ivan: వన్‌ప్లస్‌ నుంచి త్వరలో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్, ధర లీక్..!

|

Dec 13, 2021 | 8:48 PM

వన్‌ప్లస్‌ (OnePlus) దూసుకుపోతోంది. తాజాగా నార్డ్‌ సిరీస్‌లో మరో మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 సీఈ (OnePlus Nord 2 CE) పేరుతో ఈ కొత్త ..

1 / 4
వన్‌ప్లస్‌ (OnePlus) దూసుకుపోతోంది. తాజాగా నార్డ్‌ సిరీస్‌లో మరో మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 సీఈ (OnePlus Nord 2 CE) పేరుతో ఈ కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. దీనికి ఇవాన్ (Ivan) అని పేరు పెట్టింది.

2 / 4
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వివరాలు కంపెనీ వెల్లడించకపోయినా.. స్పెసిఫికేషన్‌, ధర అంచనా వివరాలు లీకయ్యాయి. ఈ మొబైల్‌ 6.4 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్నట్లు సమాచారం.

3 / 4
90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది. ఇక ఫ్రంట్‌ కెమెరా పంచ్‌ హోల్‌ డిజైన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఇందులో మీడియాటెక్‌ డైమంసిటీ 900 ఎస్‌ఓసీ 5జీ ప్రసెసర్‌తో రన్‌ అవుతున్నట్లు సమాచారం. 6జీబీ, 8జీబీ,12జీబీ ర్యామ్‌లలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

4 / 4
ఇక 64 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫ్రంట్‌ కెమెరా 16మెగాపిక్సెల్‌ ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. బ్యాటరీ 4500 ఉండే అవకాశం. ఈ ఫోన్‌ ధర రూ.24వేల నుంచి రూ.28వేల మధ్య ఉండనున్నట్లు అంచనా.