పవర్ మ్యాక్స్ ఫిట్‌నెస్.. మాన్యువల్ ఆపరేటింగ్ ఫంక్షన్ గల పవర్ మ్యాక్స్ ఫిట్‌నెస్ ట్రెడ్‌మిల్ తో ఎన్నో లాభాలున్నాయి. విండో ఎల్ సీడీ డిస్‌ప్లేలోె హృదయ స్పందన రేటు, వేగం, సమయం, దూరం, కేలరీలను తెలుసుకోవచ్చు. దీనిలోని యాంటీ బాక్టీరియల్ కోట్ ఫినిషింగ్ కారణంగా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఈ ట్రెడ్‌మిల్‌పై జాగింగ్, స్టెప్పింగ్, ట్విస్టింగ్, పుష్ అప్ బార్ తదితర వ్యాయామాలు చేసుకోవచ్చు. పవర్ మ్యాక్స్ ట్రెడ్‌మిల్ ధర: రూ. 13,499.